టాలీవుడ్ ఈ యంగ్ హీరోను తొక్కేసే కుట్ర నడుస్తుందా..?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా ఇండస్ట్రీకి లేని గుర్తింపు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉంది.

ఇక్కడ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తుంటే యంగ్ హీరోలు( Young Heroes మాత్రం మీడియం రేంజ్ బడ్జెట్ లో సినిమాలను తీస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది యంగ్ స్టర్స్ ఈ రెండు మూడు సంవత్సరాల్లో స్టార్ హీరోలుగా( Star Heroes ) ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక రీసెంట్ గా సిద్దు జొన్నలగడ్డ మంచి విజయాలను అందుకుంటూ ఒక స్టార్ హీరో గా ఎదుగుతూ ముందుకు డ్యూసుకెళ్తున్నాడు.

"""/"/ టిల్లు స్క్వేర్ సినిమా( Tillu Square Movie )తో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

అయితే ఇంతకుముందే ఆయన డీజే టిల్లు సినిమాతో ఒక మంచి సక్సెస్ అయితే మూట గట్టుకున్నాడు.

ఇక దాంతో టిల్లు స్క్వేర్ సినిమాను భారీ అంచనాలతో రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే వంద కోట్లకు మించి వసూళ్లను రాబట్టగా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులను సృష్టిస్తుందనే చెప్పాలి.

ఇక ఇది ఇలా ఉంటే ఈ గ్యాప్ లోనే సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda )తో ఒక స్టార్ డైరెక్టర్ సినిమా చేయాలని ముందుకు వచ్చాడు.

కానీ ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ మధ్యలో ఈ కాంబినేషన్ కి బ్రేకులు పడ్డాయని తెలుస్తుంది.

"""/"/ నిజానికి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చేదే కానీ కొంతమంది సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు దీనికి బ్రేక్ వేసినట్టుగా తెలుస్తుంది.

ఇక సిద్దు జొన్నలగడ్డ ను తొక్కేసే ప్రయత్నం అయితే జరుగుతుందని అర్థమవుతుంది.ఎందుకంటే ఎంతో మంది నెపో స్టార్స్( Nepo Stars ) కంటే ఆయన ముందు వరుసలో దూసుకుపోతున్నాడు.

కాబట్టి ఫ్యూచర్ లో వీళ్ళ పిల్లలకు ఏమైనా ఇబ్బంది జరగవచ్చనే కారణం తోనే ఇలా సిద్ధు ను తొక్కేసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి.

కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని సిద్ధు జొన్నలగడ్డ ఇక మీదట కొంచం జాగ్రత్త గా ఉంటే మంచిదని చాలా మంది సినీ మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఈ లడ్డూను రోజుకొకటి చొప్పున తింటే మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పవచ్చు..!