సలార్ మూవీ ఫస్ట్ రివ్యూ.. సంక్రాంతి సినిమాలకు సైతం ప్రభాస్ భారీ షాక్ తప్పదా?

ప్రభాస్( Prabhas ) ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సలార్ మూవీకి సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 1000 కోట్ల రూపాయలు సాధించిన సినిమా లేదనే సంగతి తెలిసిందే.

సలార్( Salaar ) సినిమాతో ఆ లోటు కూడా భర్తీ కానుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ సినిమాకు ఇండస్ట్రీ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.సలార్ లో కథనంతో పాటు కథ కూడా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.

"""/" / ఈ సినిమాలోని ఫైట్లు యాక్షన్ ప్రేక్షకులను మెప్పించేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయని ప్రభాస్ సైతం ఇంటర్వ్యూలలో చెబుతున్నారు.

ఐదు ఫైట్ సీన్లు ఉండగా ఒక ఫైట్ సీన్ జాంబీలతో ఉంటుందని సమాచారం.

ప్రభాస్ చిన్నప్పటి పాత్రతో సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. """/" / ఈ సినిమాలో సరికొత్త ప్రభాస్ ను చూస్తారంటూ మేకర్స్ చెబుతుండగా ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్లలో ఈ సినిమాను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లలో ఈ సినిమా ప్రీమియర్లు ప్రదర్శితం కానున్నాయని సమాచారం అందుతోంది.

సలార్ సినిమా ప్రమోషన్స్ లో ఒకింత వేగం పెరిగింది.ఈ సినిమాలో సర్ప్రైజ్ లు సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని తెలుస్తోంది.

సలార్2 షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుందని మేకర్స్ చెబుతున్నా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబో మూవీ పూర్తైన తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం అయితే ఉంటుంది.

సలార్, సలార్2 నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లు కాగా ఈ సినిమాల కమర్షియల్ రేంజ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో ప్రభాస్ ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఉసూరుమనిపించిన గుజరాత్ ఎన్ఆర్ఐల డిపాజిట్లు .. కారణమిదేనా..?