5 లక్షల నుంచి నాలుగు రోజుల్లో 500 కోట్ల కలెక్షన్ల స్థాయికి ఎదిగిన ప్రభాస్.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఈశ్వర్ సినిమా( Eshwar Movie )తో కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు 5 లక్షల రూపాయల రేంజ్ లో ప్రభాస్ పారితోషికం తీసుకోవడం జరిగింది.
అప్పుడు 5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు 150 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.
ప్రభాస్ నటించిన కల్కి సినిమా నాలుగు రోజుల్లో ఏకంగా 555 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
"""/" /
ప్రభాస్ ఈ స్థాయికి ఎదగడం వెనుక ఎంతో కష్టముంది.బాహుబలి సి( Baahubali )రీస్ సినిమాల కోసం ప్రభాస్ ఏకంగా ఐదు సంవత్సరాల విలువైన సమయాన్ని కేటాయించారు.
ప్రభాస్ తో సినిమా తీయాలని పోటీ పడుతున్న దర్శకుల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది.
ప్రభాస్ తర్వాత సినిమాలలో ఏ సినిమా మొదట మొదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.
"""/" /
ప్రభాస్ వయస్సు ప్రస్తుతం 44 సంవత్సరాలు కాగా ప్రభాస్ పెళ్లికి మాత్రం దూరంగా ఉన్నారు.
ప్రభాస్ రాబోయే రోజుల్లో గ్లోబల్ రేంజ్ లో మరిన్ని విజయాలను అందుకోవడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సైతం అదరగొడుతుండటం గమనార్హం.555 కోట్ల రూపాయల కలెక్షన్లతో ఈ సినిమా సంచలనం సృష్టించింది.
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ తో కల్కి మూవీ అదరగొట్టిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కల్కి 2898 ఏడీ సినిమా 1000 కోట్ల రూపాయల మార్క్ ను ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాల్సి ఉంది.
కల్కి 2898 ఏడీ మూవీ ( Kalki 2898 AD )చిన్నపిల్లలకు సైతం ఎంతో నచ్చుతోంది.
బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్ గా సూట్ అయిందని చెప్పవచ్చు.
ప్రభాస్ రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.
జోసెఫ్.. ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ అనుకున్నావా? లేక గల్లీ క్రికెట్ అనుకున్నావా? (వీడియో)