సినిమాలు వేల కోట్లు సాధిస్తున్నా ఏ మాత్రం గర్వం లేని హీరో ప్రభాస్.. గొప్పోడంటూ?

స్టార్ హీరో ప్రభాస్ ( Star Hero Prabhas )నటించిన ప్రతి సినిమా సులువుగా 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను( 500 Crore Gross Collections ) సాధిస్తోంది.

ప్రభాస్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వస్తున్నాయి.

కల్కి 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోగా బాహుబలి2 సినిమా 1800 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది.

స్టార్ హీరో ప్రభాస్ సినిమాలు మాత్రమే ఈ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయని చెప్పవచ్చు.

సినిమాలు వేల కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తున్నా ప్రభాస్ లో మాత్రం అణువంతైనా గర్వం లేదని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి హీరో ఉండటం టాలీవుడ్ ఇండస్ట్రీ అదృష్టం అని చెప్పవచ్చు.ప్రభాస్ భారీ సినిమాలలో నటిస్తున్నా ప్రభాస్ సినిమాలు సైతం భారీ స్థాయిలోనే కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

"""/" / ప్రభాస్ లాంటి హీరోలు అరుదుగా ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ పెళ్లికి సంబంధించిన తీపికబురు సైతం చెబితే ఫ్యాన్స్ సైతం ఎంతో సంతోషించే ఛాన్స్ ఉంది.

ప్రభాస్ వయస్సు 44 సంవత్సరాలు కాగా ప్రభాస్ వీలైనంత వేగంగా పెళ్లి చేసుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

"""/" / ప్రభాస్ ఎప్పుడు శుభవార్తలు చెబుతారో అని అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టాలీవుడ్ నంబర్ వన్ హీరో ప్రభాస్ అని అభిమానులు దాదాపుగా ఫిక్స్ అయ్యారు.

ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం ఆయన రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచే విధంగా ఉన్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్టార్ హీరో ప్రభాస్ గొప్పోడని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకొని ఎంతోమంది అభిమానులకు స్పూర్తిగా నిలుస్తారేమో చూడాల్సి ఉంది.

చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిహారిక.. ఆ సినిమా ఏంటో తెలుసా?