Prabhas : స్టార్ హీరో ప్రభాస్ ఆధార్ కార్డ్ ను మీరు చూశారా.. ఆధార్ ప్రకారం బాహుబలి అసలు ఏజ్ ఎంతంటే?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Pan India Hero Prabhas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
మొదట ఈశ్వర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకొని రాణిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 2,3 పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పటికే ప్రభాస్ నటించిన సలార్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. """/"/
ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.
దర్శకుడు ప్రశాంత్ నీల్( Director Prashant Neel ) కేజిఎఫ్ తర్వాత దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అంతేకాకుండా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఆధార్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందులో ప్రభాస్ పేరున ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్( Uppalapati Venkata Suryanarayana Prabhas ) అని ఉంది.
పుట్టిన తేది 23/10/1979 ఉంది.ఇక ప్రభాస్ ఆధార్ నెంబర్ 5986 6623 9932 ఉంది.
"""/"/
దీంతో అభిమానులు ప్రభాస్‌కు సంబంధించిన ఆధార్ కార్డ్( Prabhas Aadhar Card )ను తెగ వైరల్ చేస్తున్నారు.
ఆ ఆధార్ కార్డు ప్రకారం చూసుకుంటే ప్రభాస్ ప్రస్తుత వయసు 44 ఏళ్లు( Prabhas Age ) అని తెలుస్తోంది.
దీంతో కొందరు ఇంకెప్పుడూ పెళ్లి చేసుకుంటావు ప్రభాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ విషయం పట్ల ప్రభాస్ అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ప్రభాస్ తదుపరి సినిమాల విషయానికొస్తే.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD ( Kalki 2898 AD )వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నారు ఈ సినిమా రూ.
500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఉద్దండ నటులు నటిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ను ఆ హీరోతో చేయాల్సిందా..?