మహేష్ బాబు ధరించిన ఈ సింపుల్ టీషర్ట్ కాస్ట్ తెలిస్తే మాత్రం వామ్మో అనాల్సిందే!
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్లుగా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు.
గుంటూరు కారం సినిమాకు మరీ పాజిటివ్ టక్ రాకపోయినా కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.
రాజమౌళి సినిమాతో మహేష్ పాన్ వరల్డ్ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడని ఫ్యాన్స్ ఫీలవుతున్నా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికే చాలా సమయం పడుతుందని చెప్పవచ్చు.
అయితే మహేష్ బాబు(MAhesh Babu) తాజాగా సింపుల్ టీషర్ట్ లో దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సినిమా అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతుందని ఇప్పటికే క్లారిటీ కాగా ఈ సినిమాలో మహేష్ రామునిగా కూడా కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
తాజాగా మహేష్ బాబు ఒక ఫంక్షన్ లో కనిపించగా ఆ ఫంక్షన్ లో మహేష్ ధరించిన టీ షర్ట్ ఖరీదు 74000(T-shirt Cost 74000) రూపాయలు కావడం గమనార్హం.
"""/" /
ఒక్క టీషర్ట్ కోసం ఇంత ఖర్చు చేస్తారా అని నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
గివెన్చీ అనే బ్రాండ్ కు సంబంధించిన టీషర్ట్ (T-Shirt)ను మహేష్ బాబు ధరించారు.
మరోవైపు మహేష్ బాబు (Mahesh Babu)సైతం ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు.
హాలీవుడ్ నటీనటులు సైతం ఈ సినిమాలో భాగం కానున్నారు.జక్కన్న ఎక్కువ సమయం కేటాయించిన సినిమా ఇదే అనే సంగతి తెలిసిందే.
"""/" /
రాజమౌళి బాహుబలి(Rajamouli Baahubali) సిరీస్ ను సైతం ఐదేళ్లలో పూర్తి చేయగా ఈ ప్రాజెక్ట్ కోసం మాత్రం ఏకంగా ఆరు సంవత్సరాలు సమయం కేటాయిస్తున్నారు.
సాధారణంగా మహేష్ ప్రతి సినిమాలో ఒకేలా కనిపిస్తారనే విమర్శ ఉంది.రాజమౌళి మాత్రం తన ప్రాజెక్ట్ లో మహేష్ బాబును కొత్తగా చూపించనున్నారని తెలుస్తోంది.
మహేష్ జక్కన్న (Mahesh ,Jakkana)ఈ ప్రాజెక్ట్ తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం పక్కా అని చెప్పవచ్చు.