Allu Arjun : ఆ విషయంలో స్టార్ హీరో అల్లు అర్జున్ తోపు.. ఆ ప్రముఖ రచయిత లగేజ్ బ్యాగ్ ను మోశారా?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్( Star Hero Allu Arjun ) గురించి మనందరికి తెలిసిందే.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా 2012 లో విడుదల అయిన పుష్ప1 కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
"""/"/
తరచూ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఈ మూవీపై విడుదలవుతున్న అప్డేట్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.కాగా పుష్ప 2 సినిమా ( Pushpa 2 )ఆగస్ట్ 15 న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ కి సంబందించిన ఒక వార్త వైరల్ అవుతోంది.
మాములుగా అల్లు అర్జున్ తనకంటే చిన్న వారికీ అయినా పెద్దవారికీ అయినా ఒకేవిధంగా మర్యాద ఇస్తూ ఒకేలా అందరిని ట్రీట్ చేస్తారు అన్న విషయం తెలిసిందే.
అయితే ఈ విషయంలో బీట్ చేసే హీరో లేరు అనే చెప్పాలి. """/"/
ఉదాహరణకు అల్లు అర్జున్ నటించిన హ్యాపీ మూవీ మ్యూజిక్ సిట్టింగ్ కోసం అలాగే చంద్రబోస్( Chandrabose ) లిరిక్స్ రాయించడం కోసం టీమ్ మొత్తం కలిసి సింగపూర్ కి వెళ్లారట.
అయితే మూవీ టీమ్ కంటే అల్లు అర్జున్ కొంచం ముందుగానే వెళ్లారట.ఆ తర్వాత చంద్రబాస్ నిదానంగా వెళ్ళారట.
అప్పుడు అల్లు అర్జున్ సింగపూర్ ఎయిర్ పోర్ట్( Singapore Airport ) లో చంద్రబోస్ కోసం వెయిట్ చేసి చంద్రబోస్ బ్యాగు ని తీసుకొని వెళ్లి మరీ కారులో పెట్టారట.
అప్పుడు చంద్రబోస్ ఏంటి అల్లు అర్జున్ గారు ఇది నేను నా బ్యాగ్ తీసుకుని వస్తాను కదా అనగా అప్పుడు అల్లు అర్జున్ సార్ మీరు మా గెస్ట్ మిమ్మల్ని నేను జాగ్రత్తగా గౌరవంగా చూసుకోవాలి అని అన్నారట.
మాంసాహారంపై నిమ్మరసం పిండి తీసుకోవచ్చా?