అన్నదానం చేసిన స్టార్ హీరో అక్షయ్ కుమార్.. ఈ హీరో మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!
TeluguStop.com
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్( Akshay Kumar ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
వరుస సినిమాలతో అక్షయ్ కుమార్ బిజీగా ఉండగా ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం గమనార్హం.
అన్ని దానాలలో అన్నదానం గొప్పదని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ కుమార్ తన ఇంటి ఆవరణలో తాజాగా అన్నదానం చేశారు.
ముఖానికి మాస్క్ ధరించి పలువురికి భోజనం( Food ) వడ్డించిన అక్షయ్ కుమార్ గొప్ప మనస్సు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని సందేహం అవసరం లేదు.
అక్షయ్ కుమార్ తను చేసిన పని ద్వారా మనస్సులు గెలుచుకున్నాడని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
అక్షయ్ కుమార్ భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. """/" /
అక్షయ్ కుమార్ కొంతకాలం క్రితం ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవడం గమనార్హం.
కరోనా( Corona ) బారిన పడిన అక్షయ్ ఆ సమస్య నుంచి కోలుకోవడం జరిగింది.
ఆగష్టు నెల 15వ తేదీన అక్షయ్ కుమార్ నటించిన ఖేల్ ఖేల్ మే( Khel Khel Mein ) రిలీజ్ కానుంది.
అక్షయ్ కుమార్ నటించిన బడే మియా చోటే మియా, సర్పిరా సినిమాలు థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయని తెలుస్తోంది.
"""/" /
అక్షయ్ కుమార్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అక్షయ్ కుమార్ తెలుగులో కన్నప్ప సినిమాలో( Kannappa ) నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.
కన్నప్ప ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలోనే ఉందని సమాచారం అందుతోంది.
ఆట మొదలెట్టిన డొనాల్డ్ ట్రంప్ .. 7.25 లక్షల మంది భారతీయులు ఇంటికే?