స్టార్ డాటర్ ఎక్కడ తగ్గట్లేదు..!

యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ కూతురు శివాత్మిక గ్లామర్ షో విషయం లో ఎక్కడ తగ్గట్లేదు.

దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేదు.

ప్రస్తుతం కృష్ణ వంశీ డైరక్షన్ లో వస్తున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తుంది శివాత్మిక.

సినిమాలతో సంబంధం లేకుండా అమ్మడు ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది.స్టార్ డాటర్ ఎక్స్ పోజ్ చేస్తే ఫ్యాన్స్ ఏమనుకుంటారో అన్న మొహమాటాలు ఏమి లేకుండా శివాత్మిక తన గ్లామర్ డోస్ రోజు రోజుకి పెంచేస్తుంది.

ఇక అమ్మడు లేటెస్ట్ గా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో అదుర్స్ అనిపించింది.

సరైన ఛాన్స్ అంటూ రావాలే కానీ తన టాలెంట్ ఏంటో చూపిస్తానని అనుకుంటున్న శివాత్మిక స్కిన్ షో చేసేందుకు కూడా ఎలాంటి అడ్డంకులు లేవని అంటుంది.

రాజశేఖర్ పెద్ద కూతురు శివాని మాత్రం గ్లామర్ విషయంలో ఆమడదూరం అన్నట్టు ఉంటుంటే శివాత్మిక మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతూ తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది.

మరి అమ్మడు చేస్తున్న ఈ గ్లామర్ అటెంప్ట్ ఏమైనా అవకాశాలు వచ్చేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి.

రూ.90 వేల ఐఫోన్‌ 16 కేవలం రూ.27 వేలకే కొనేసిన ఘనుడు.. ఎలా అంటే?