జాగ్రత్త: ఇలాంటి లక్షణాలు ఉంటే లంగ్ క్యాన్సర్ ఉన్నట్టేనట!
TeluguStop.com
కరోనా కాలం నడుస్తుంది.ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
అలాంటిది ఈ కరోనా వైరస్ కాలంలో కూడా క్యాన్సర్ వేధిస్తుంది.లంగ్ క్యాన్సర్ మొదట లంగ్స్ లో ప్రారంభం అవుతుంది.
సాధారణంగా క్యాన్సర్ లో ఎక్కువ 80 నుంచి 85 శాతం వరకు లంగ్ కి సంబంధించిన క్యాన్సర్లే నమోదవ్వడం గమనార్హం.
ఇంకా ఈ క్యాన్సర్ ను కొన్ని లక్షణాలతో ముందే పసిగట్టచ్చు.పసిగట్టి ఫస్ట్ స్టేజ్ లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
కింద ఇచ్చిన లక్షణాలతో లంగ్ క్యాన్సర్ ను ముందుగానే కనుకోవచ్చు.అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
బరువు ఉన్నవారు సైతం హఠాత్తుగా బరువు తగ్గడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడం, సాధారణంగా దగ్గుతున్నప్పుడు గొంతులో మంట రావడం, నవ్వినా, దగ్గినా ఛాతినొప్పి రావడం, దగ్గుతున్న సమయంలో నోటి నుంచి రక్తం రావడం, బాగా తినేవారికి కూడా తినాలని అనిపించకపోవడం, తొందరగా నీరసం అవ్వడం.
ఏ పని చెయ్యాలి అన్న అలసటగా అనిపించడం, కళ్లు ఎర్రగా మారడం, బోన్ పెయిన్స్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, తలనొప్పి రావడం, ముఖం, మెడ, ఛాతి, చేతుల వద్ద వాపు ఎక్కువగా రావడం వంటి లక్షణాలు ఉంటే లంగ్ క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు చేయించుకొని ముందుగానే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుందో తెలుసా..?