నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది చేతివాటం
TeluguStop.com
నంద్యాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు.ఆస్పత్రికి తీసుకువచ్చిన ఓ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు సిబ్బంది రూ.
2 వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం.అయితే పోలీసుల ముందే డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.దీంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
గ్రీన్ టీ బరువునే కాదు హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది.. ఎలా వాడాలంటే?