శ్రీ విష్ణు ఈసారి కొట్టాల్సిందే..!
TeluguStop.com
యువ హీరో శ్రీ విష్ణు( Sree Vishnu ) డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.
అయితే అతను చేస్తున్న ప్రయత్నాలన్నీ ఈమధ్య వర్క్ అవుట్ అవ్వట్లేదు.లేటెస్ట్ గా శ్రీ విష్ణు సామజవరగమన ( Samajavaragamana )అంటూ మరో అటెంప్ట్ చేశాడు.
ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు శ్రీ విష్ణు.
రామ్ అబ్బరాజు( Ram Abbaraju ) డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అనీల్ సుంకర, రాజేష్ దండా డైరెక్ట్ చేస్తున్నారు.
"""/" /
ఈ సినిమా లో శ్రీ విష్ణు సరసన రెబ్బా మౌనిక( Rebba Mounika ) జాన్ హీరోయిన్ గా నటించింది.
శ్రీ విష్ణు కెరీర్ ఈ సినిమా రిజల్ట్ మీద ఆధారపడి ఉంది.శ్రీ విష్ణుకి హిట్ రావాలని ఆడియన్స్ కోరుతున్నారు.
కానీ అతని సినిమాలు ఈమధ్య ఎందుకో ఆశించిన స్థాయిలో ఉండట్లేదు.మరి శ్రీ విష్ణు సామజవరగమన హిట్ కొడుతుందా లేదా అన్నది చూడాలి.
ట్రైలర్ మాత్రం ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది.పోటీగా ఏ సినిమా లేదు కాబట్టి శ్రీ విష్ణుకి ఇది మంచి ఛాన్స్.
మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Tipsport Zahlungen Und Kontozugang Für Spieler In DE