శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాం..టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి

శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాం వాహన సేవల్లో సామాన్య భక్తులే పాల్గొనేలా చర్యలు తీసుకున్నాం అదే విధంగా తిరుచానూరు పద్మావతీ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాం.

పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో మొదటి సారిగా భక్తుల కోసం తాత్కాలికంగా షెడ్లు నిర్మించాము ఈ ఆరు నెలల్లో శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని కానుకలు,వెంట్రుకలు సమర్పించారు.

అందువల్లే వెంట్రుకలను ఈ వేలం వేయగా 48 కోట్లు శ్రీవారికి ఆదాయం సమకూరింది .

ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుంది.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్!