ఆ ఎమ్మెల్యేపై శ్రీరెడ్డి పోస్ట్.. అంకుల్స్ కూడా నాకోసమే అంటూ?
TeluguStop.com
క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రీరెడ్డి సంచలన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి పోయింది.
ఇలా ఈమె నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి చేసే వ్యాఖ్యలు కూడా క్షణాల్లో వైరల్ గా మారు తుంటాయి.
సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులకు మతిపోగొట్టే శ్రీరెడ్డి నిత్యం ఏదో ఒక పోస్టు ద్వారా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు.
ఇదిలా ఉండగా తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా మరొక పోస్ట్ చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మీమర్స్ ఎన్నో రకాల మీమ్స్ క్రియేట్ చేస్తూ.
సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారు తుంటాయి ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి పై ఒక మీమ్ క్రియేట్ చేసే పోస్ట్ చేయడంతో ఇది కాస్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇక ఇందులో ఏముందనే విషయానికి వస్తే.టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శ్రీరెడ్డి కోసం దీక్ష చేస్తున్నట్లుగా ఓ మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
"""/" /
ఇక ఈ మీమ్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీ రెడ్డి తనదైన స్టైల్ లో కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె రాసుకోస్తూ ఇది కేవలం సరదా కోసం మాత్రమే చేసినది ఎవరిని కించ పరుస్తూ చేసినది కాదని తెలిపారు.
"ఓ మై గాడ్.పాలిటిక్స్ అంకుల్ కూడా నా కోసం దీక్ష చేస్తున్నారా సో క్యూట్ అని ట్యాగ్ లైన్ రాసుకొని రావడమే కాకుండా లవ్ సింబల్స్ తో పోస్ట్ చేసింది.
ఇక ఈ పోస్టులో శ్రీరెడ్డి ఆవాహయామి అని ఉండడం గమనార్హం.మొత్తానికి శ్రీ రెడ్డి చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
ప్రభాస్ తో సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అనిల్.. అలా చెప్పడంతో?