వ్యక్తిగత అభిప్రాయంతో శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా..: నరసరావుపేట ఎమ్మెల్యే
TeluguStop.com
గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి( MLA Gopireddy Srinivas Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.
నరసరావుపేట ఎంపీ సీటు బీసీకి ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావించిందని తెలిపారు.పల్నాడులో ఎమ్మెల్యేలు అందరూ బీసీలేనని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో శ్రీ కృష్ణ దేవరాయలు( Srikrishna Devarayalu ) గుంటూరు నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని తెలిపారు.
"""/" /
కానీ ఆయన వ్యక్తిగత అభిప్రాయంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు.
అయితే పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు.అయితే ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు వైసీపీ( YCP ) ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి( MP Seat ) కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
గేమ్ చేంజర్ సినిమా క్లైమాక్స్ ఫైట్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టారా..?