తిరుమల శ్రీవారి సేవలో శ్రీకాంత్ కుటుంబం
TeluguStop.com
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని నటుడు శ్రీకాంత్ ( Srikanth )దర్శించు కున్నారు.రాత్రి తిరుమల( Tirumala ) వెళ్లిన ఆయన ఇవాళ స్వామికి జరిగే నైవేద్యం విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీకాంత్ దంపతులకు టిటిడి అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు.
గూస్ బాంబ్స్ పక్కా.. దేశం కోసం సైన్యం ఎలా కష్టపుడుతుందో చూసారా ఎప్పుడైనా?