ఆలయ ఈఈ లు భాస్కర రావు, ఎన్ వి ఎస్ రాజు, ఏఈఓ లు దుర్గారావు, కేఎల్ఎం రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
భక్తుల వసతి, ఉచిత భోజన సదుపాయం కల్పించారు.అంతేకాకుండా ముక్కోటి ఏకాదశి సందర్భంగా సోమవారం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఈవో వెల్లడించారు.
ఉదయం ఐదు గంటల నుంచి వెండి గరుడ వాహనంపై కొలువైన శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే అవకాశం ఉందని వెల్లడించారు.
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?