రాజన్న ను దర్శించుకున్న తొగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవ నంద స్వామి

రాజన్న సిరిసిల్ల జిల్లా :తొగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద స్వామి వారు శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునే ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికినారు, అనంతరం స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేసుకున్నారు.

స్వామి వారి కళ్యాణ మండపంలో ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, ఏఈఓ శ్రీనివాస్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, ఇన్స్పెక్టర్ చెక్కిళ్ళ అశోక్ ఈ,వో సిసి ఎడ్ల శివ సాయి , అర్చకులు, వేదపండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

బలగం వేణుకి హీరో దొరికాడా..? నాని హ్యాండ్ ఇచ్చిన కూడా ఆ కుర్ర హీరోను సెట్ చేశాడా..?