30 లక్షల కరెన్సీతో శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి అలంకరణ..
TeluguStop.com
ఆలయ ప్రాంగణంతో పాటు, అమ్మవారి విగ్రహాన్ని కూడా కరెన్సీ నోట్లతో అలంకరించారు.ఆలయ పురోహితులు ఎంవి మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో, అమ్మవారి భక్తులు ఈ కరెన్సీ నోట్లను సమకూర్చారు.
దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని,
నాలుగవ రోజు అయిన శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో, డబ్బుతో అమ్మవారిని అలంకరించారు.
ప్రతీ సంవత్సరం అమ్మవారికి బంగారం కరెన్సీ లతో ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఆ సినిమాలో డ్యూయల్ రోల్ లో చిరంజీవి.. బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!