నీలిరంగు చీరలో చూపులు తిప్పుకోకుండా చేస్తున్న శ్రీముఖి.. ఆ పిలుపుతో షాకిచ్చిన నెటిజన్?

టాలీవుడ్ బుల్లితెరపై ఎనర్జిటిక్ యాంకర్ గా నిలిచిన ముద్దుగుమ్మ శ్రీముఖి.ప్రస్తుతం ఏ ఛానల్లో చూసిన ఈ బొద్దు గుమ్మనే కనిపిస్తుంది.

పైగా స్టార్ యాంకర్ లిస్టులలో ఈమె కూడా చేరిపోయింది.ఇక ఈ ముద్దుగుబ్బ బొద్దుగా ఉన్నప్పటికీ కూడా తన అందంతో మాత్రం అందర్నీ మాయ చేసేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతిరోజు అందాల విందు వడ్డిస్తుంది.

శ్రీముఖి తొలిసారిగా అదుర్స్ షోతో అడుగుపెట్టగా ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.

ప్రతి షోలో ఈమె మాటలు, ఈమె డాన్సులు, సందడిలు వేరే లెవెల్ లో ఉంటాయి.

తీరిక లేకుండా అదే పనిగా షో లలో చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆమె ఎనర్జీ కోల్పోలేదని చెప్పవచ్చు.

"""/"/ ఇక ఈ బుల్లితెర ద్వారానే ఆమె వెండితెరపై కూడా అడుగు పెట్టింది.

పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా చేయగా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి.

ఇక అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లలో కూడా ఇంటర్వ్యూ చేస్తూ బాగా సందడి చేస్తుంది.

బుల్లితెరపై కూడా పండుగల సమయంలో వచ్చే ఈవెంట్లలో కూడా బాగా సందడి చేస్తూ ఉంటుంది.

అలా ఈమెకు బుల్లితెర ఎనర్జిటిక్ యాంకర్ అని పేరు కూడా వచ్చింది.ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ని పలకరిస్తూ ఉంటుంది.

ఇక మొదట్లో పద్ధతిగా కనిపించిన శ్రీముఖి ఇప్పుడు గ్లామర్ షో చేయటానికి అస్సలు వెనకాడటం లేదు.

ఎందుకంటే తనకంటే వెనకాల వచ్చిన యాంకర్లు బాగా గ్లామర్ షో చేసుకుంటూ పోవడంతో నేనెందుకు తగ్గాలి అన్నట్లుగా తను కూడా గ్లామర్ షో చేయడానికి ముందుకు వస్తుంది.

"""/"/ ఇప్పటికే బాగా ఎక్స్పోజ్ చేసింది శ్రీముఖి.సమయం దొరికినప్పుడల్లా బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ తన ఫాలోవర్స్ ను బాగా రెచ్చగొడుతుంది.

అప్పుడప్పుడు ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.డాన్స్ వీడియోలను, ఫన్నీ రీల్స్ ను చేస్తూ షేర్ చేస్తుంది.

ఇక కేవలం గ్లామర్ షోనే కాకుండా ట్రెడిషనల్ లుక్ లో కూడా దర్శనమిస్తూ ఉంటుంది.

నిజానికి శ్రీముఖి గ్లామర్ లుక్ కంటే ట్రెడిషనల్ లుక్ లో    చాలా అందంగా ఉంటుంది.

అయితే తాజాగా తాను ట్రెడిషనల్ లుక్ లో ఫోటో షూట్ లు చేయించుకొని వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఇక అందులో నీలిరంగు చీరలో చూపులు తిప్పుకోకుండా పిచ్చెక్కించింది.చాలావరకు తన అందం కింద ఎవరు పనికిరారు అన్నట్లుగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక తనను అంత అందంగా చూసిన ఫాలోవర్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.అంతేకాకుండా చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కొందరు మాత్రం ఎక్స్పోజింగ్ తగ్గించు అంటూ కామెంట్ పెట్టగా ఓ నెటిజన్ ఆంటీ ఆంటీ అంటూ దారుణంగా ట్రోల్ చేశారు.

ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

నా ఎదుగుదలకు కారణం ఆయనే.. వైరల్ అవుతున్న బన్నీ షాకింగ్ కామెంట్స్!