ఇంకాస్త డోస్ పెంచడానికి ఇబ్బంది లేదంటున్న లక్కీ బ్యూటీ
TeluguStop.com
పెళ్లి సందడి( Pelli SandaD ) సినిమా తో రాఘవేంద్ర రావు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన హాట్ బ్యూటీ, క్యూట్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ రేంజ్ లో దున్నేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం.
ఓ రేంజ్ లో వరుస సినిమా లతో దూసుకు పోతున్న ముద్దుగుమ్మ శ్రీలీల( Sreeleela ) జోరు చూస్తూ ఉంటే మామూలుగా లేదు.
ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం.అందుకే ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
అంతే కాకుండా ఈ అమ్మడి డాన్స్ విషయం లో ఇతర హీరోయిన్స్ తో పోటీ పెట్టలేం అన్నట్లుగా జోరు కొనసాగుతోంది.
అలాంటి జోరు, జోష్ ఉన్న శ్రీలీల వరుసగా సినిమాలు చేయడం పెద్దగా ఆశ్చర్యంను కలిగించడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
"""/" / హాట్ గా కనిపించడం, నడుము నాభి అందాలను చూపిస్తూ శ్రీ లీల నటించడం ఇప్పటి వరకు చూశాం.
అయితే ఇప్పటి వరకు బికినీ( Bikini ) లో మాత్రం ఈ అమ్మడిని చూడలేదు.
తాజాగా ఆ విషయమై శ్రీలీల సన్నిహితుల వద్ద మాట్లాడినట్లుగా సమాచారం అందుతోంది. """/" /
కథ డిమాండ్ చేస్తే, పాత్రలు డిమాండ్ చేస్తే ఎలా నటించేందుకు అయినా నేను రెడీ అన్నట్లుగా ఆమె పేర్కొంది.
అంతే కాకుండా శ్రీ లీల బికినీ విషయంలోనే కాకుండా ముద్దు సీన్స్ మరియు హాట్ సీన్స్ విషయం లో కూడా పట్టు విడుపులు ప్రదర్శిస్తాను అన్నట్లుగా ప్రకటించింది.
మొత్తానికి శ్రీ లీల తీరు చూస్తూ ఉంటే ముందు ముందు తన అందాల విశ్వరూపంను చూపించడం ఖాయం అన్నట్లుగా ఉంది.
ఆమెను బికినీ కి ఎవరు ఒప్పిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కచ్చితంగా శ్రీ లీల బికినీ అందం కోసం అయినా ఆ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడటం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.
ఆర్టిస్టులకు రాజమౌళి కొత్త కండిషన్స్ పెడుతున్నాడా..?