భగవంత్ కేసరిలో కాజల్ కంటే తనకే రెమ్యూనరేషన్ ఎక్కువ… ఎవరికి ఎంతంటే?

కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.కాజల్ అగర్వాల్ బాలకృష్ణకు హీరోయిన్ పాత్రలో నటించగా శ్రీ లీల ( Sreeleela ) బాలయ్య వీరి కూతురి పాత్రలో నటించారు.

ఈ సినిమా విడుదలయి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో వీరి రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) సీనియర్ నటి అనే విషయం మనకు తెలిసిందే అయినప్పటికీ ఈ సినిమాలో ఈమెకు చాలా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చారట ఈమెతో పోలిస్తే శ్రీ లీల రెమ్యూనరేషన్ అధికంగా ఉందని తెలుస్తుంది.

భగవంత్ కేసరి సినిమా కోసం కాజల్ అగర్వాల్ 1.05 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోగా శ్రీ లీల 1.

08 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్( Sreeleela Remuneration ) అందుకున్నారని తెలుస్తుంది.ఈ విధంగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పోలిస్తే నటి శ్రీ లీల రెమ్యూనరేషన్ అధికంగా ఉందని చెప్పాలి.

"""/" / కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం కారణంగానే ఈమెకు రెమ్యూనరేషన్( Kajal Aggarwal Remuneration ) పూర్తిగా తగ్గించారు కూడా ఈ సినిమా ధమాకా సినిమా షూటింగ్ సమయంలో కమిటైనది కావడంతో ఆమెకు కేవలం రెండు కోట్లలోపు రెమ్యూనరేషన్ ఇచ్చారు.

అయితే ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో విజ్జి పాప పాత్రలో శ్రీ లీల ఎంతో అద్భుతంగా నటించారు ఈ పాత్ర ద్వారా ఈమె మరింత మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!