Sreeja Konidela : రెండు రోజులలో వరుణ్ పెళ్లి… మెగా ఫ్యామిలీకి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన శ్రీజ?

మెగా కుటుంబంలో ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) మరొక రెండు రోజులలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాటి(Lavanya Tripati) ని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

మిస్టర్ సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అప్పటి నుంచి ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట తమ ప్రేమ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ చివరికి వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియజేసి వారి అనుమతితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

"""/" / ఇలా జూన్ 9వ తేదీ నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఈ జంట నవంబర్ ఒకటవ తేదీ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.

ఇక వీరి పెళ్లి తేదీ దగ్గర పడటంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇటలీ చేరుకున్నారు.

ఇలా మరొక రెండు రోజులలో వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఎంతో సంతోషంలో ఉండగా ఈ సంతోష సమయంలో మెగా డాటర్ శ్రీజ అందరికీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.

ఇప్పటికే శ్రీజ రెండు వివాహాలు చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు.అయితే రెండు పెళ్లిళ్లు కూడా పెటాకులు కావడంతో ఈమె తన పిల్లలతో కలిసి తన తండ్రి ఇంటిలోనే ఉంది.

"""/" / ఇలా తన కుమార్తెలతో కలిసి చిరంజీవి ఇంట్లోనే ఉన్నటువంటి ఈమె ఇప్పుడిప్పుడే చైల్డ్ యాక్టివిటీ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు.

అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నటువంటి శ్రీజ తన జిమ్ ట్రైనర్ తో కలిసి పెద్ద ఎత్తున ఫోటోలను షేర్ చేయడంతో ఈమె మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే శ్రీజ గురించి ఇలాంటి వార్తలు వస్తున్న ఈమె మాత్రం ఎక్కడ స్పందించలేదు.

అయితే వరుణ్ తేజ్ పెళ్లి రెండు రోజులలో జరగబోతు ఉండగా ఈమె కూడా తన బాయ్ ఫ్రెండ్ ని తనకి కూడా పెళ్లి చేయాలి అంటూ తన తండ్రి వద్ద చెప్పడంతో అందరూ షాక్ అయ్యారని తెలుస్తుంది.

"""/" / ఇలా అందరూ కూడా వరుణ్ తేజ్ పెళ్లి హడావిడిలో సంతోషంలో ఉండగా ఈమె మాత్రం తనకు కూడా మూడో పెళ్లి చేయాలి అంటూ తన స్నేహితుడిని తీసుకురావడంతో ఒక్కసారిగా చిరంజీవి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారట చిరంజీవి మాత్రమే కాకుండా ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈమె వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ పెళ్లి మెగా ఫ్యామిలీలో ఎవ్వరికి ఇష్టం లేదు .ఆమెను ఎవరు సపోర్ట్ కూడా చేయడం లేదు .

కానీ శ్రీజ (Sreeja) మాత్రం అతడినే పెళ్లి చేసుకుంటాను అంటూ బలంగా చెప్పుకొస్తుందట.

ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.అయితే ఇది నిజంగానే నిజమా.

? లేదా.కావాలని మెగా ఫ్యామిలీ పై ఉన్న పగతో కొందరు పుట్టించిన వార్త నా.

? అన్నది తెలియాల్సి ఉంది .

గేమ్ చేంజర్ కలెక్షన్స్ చూస్తే మతి పోతుంది…