స్విమ్మింగ్ పూల్ లో రచ్చ చేసిన యాంకర్ స్రవంతి.. ఫోటోలు వైరల్!

సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి వారిలో యాంకర్ స్రవంతి చొక్కారపు ( Sravanthi Chokkarapu ) ఒకరు.

ఈమె యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా ఎంతో మంది సెలెబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా యాంకర్ గా గుర్తింపు పొందినటువంటి స్రవంతి అనంతరం బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమానికి వెళ్లారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగినటువంటి ఈమె మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె భారీ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు.

కెరియర్ పరంగా స్రవంతి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇక ఈమె సోషల్ మీడియాలో( Social Media ) ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన గ్లామరస్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తూ ఉంటారు.

ఇలా పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ ఈమె భారీ స్థాయిలో గ్లామర్ షో చేయడంతో అభిమానులు నెటిజెన్స్ కూడా షాక్ అవుతూ ఉంటారు.

"""/" / ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇందులో భాగంగా స్విమ్మింగ్ పూల్ ( Swimming Pool ) లో ఫోటోలకు ఫోజులిస్తూ రచ్చ చేశారు.

బాతు బొమ్మపై ఎక్కి మరి ఈమె నీటిలో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

అసలే బయట ఎండలు మండిపోతున్నాయి ఇలా ఎండలు మండిపోతున్నటువంటి తరుణంలో ఈమె స్విమ్మింగ్ పూల్ లో హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ మరింత హీట్ పెంచుతున్నారు.

"""/" / ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నేటిజన్స్ కూడా వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

ఎండలు మండిపోతున్నటువంటి సమయంలో ఈమె నీటిలో చిన్న పిల్లల మారి ఎంజాయ్ చేస్తూ ఫోటోలు ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం స్రవంతి స్విమ్మింగ్ పూల్ ఫోటోలపై మీరు ఓ లుక్ ఏసేయ్యండి.

వావ్, రైల్లోనే జిమ్, స్పా, లగ్జరీ క్యాబిన్‌.. మేక్ ఇన్ ఇండియా సత్తా!