రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర క్రీడా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆనుమతితో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఉద్యోగులకు తెలియచేయునది ఏమనగా, భారత ప్రభుత్వం 2024-25 సంవత్సరంనకు గాను అఖిల భారత సివిల్ సర్విసెస్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నది.
ఇట్టి పోటీలలో పాల్గొనుటకు కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అర్హులు.కావున రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనుటకు, సిఫారసు చేయుటకు తేది: 21-01-2025 వ తారీఖు సాయంత్రం 5.
00 గంటల వరకు ఈ క్రింద తెలుపబడిన ఆటలలో జిల్లా స్థాయిలో నైపుణ్యత గల ఉత్సాహవంతులైన ప్రభుత్వ ఉద్యోగ క్రీడాకారుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
1.అథ్లెటిక్స్(పు/స్త్రీ),2.
క్రికెట్(పు),3.చెస్(పు/స్త్రీ),4.
క్యారమ్స్(పు/స్త్రీ),5.హాకీ(పు/స్త్రీ), 6.
పవర్ లిఫ్ట్టింగ్(పు/స్త్రీ), 7.స్విమ్మింగ్(పు/స్త్రీ), 8.