స్పెషల్ టాలెంట్.. ఫోన్ పై ఉమ్మేస్తున్న యువతి!!

సోషల్ మీడియాలో ప్రతీరోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి.సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఏ వీడియో.

ఎప్పుడు.ఎందుకు వైరల్ అవుతుందో మనకు తెలియదు.

అందులో ఎన్నో రకాల వీడియోలు ఉంటాయి.అసలు మనం గమనించని చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి.

నెటిజన్లు వాటిని ఎక్కువగా చూస్తారు.లైక్ చేస్తారు.

కామెంట్ చేస్తారు.కొన్ని వీడియోలు వైరల్‌గా మారి అందులోని వాళ్లు రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన ఘటనలు ఉన్నాయి.

తాజాగా ఓ యువతి వీడియో కూడా అలానే నెట్టింట హల్ చల్‌ చేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.అమెరికాకు చెందిన ఓ యువతికి స్పెషల్ ట్యాలెంట్ ఉంది.

ఆమె తన ఫోన్ లను చేతివేళ్లతోనే కాకుండా, తన లాలాజలంతో కూడా అన్ లాక్ చేస్తుంది.

సాధారణంగా మనం మొబైల్ అన్‌లాక్‌ని ఫింగర్స్, ప్యాటర్న్, ఇమేజ్ పద్ధతులను ఉపయోగించి ఓపన్‌ చేస్తుంటారు.

ఇక కొందరు ఫేస్ ను ఉపయోగించి అన్ లాక్ చేస్తుంటాం.కానీ.

మిలా మోనెట్ మాత్రం తన ఉమ్మితో ఫోన్ ను అన్ లాక్ చేస్తోంది.

ఈ మధ్య.మోనెట్ పబ్ కు వెళ్లినప్పుడు ఆమె స్నేహితులతో కలసి ఉమ్మితో.

ఫోన్ అన్ లాక్ చేస్తానని పందెం కాసింది.ఆ తర్వాత.

ఆమె చెప్పినట్లు ఫోన్ స్క్రీన్ మీద మీద ఉమ్ముతూ ఫోన్ లాక్ చేసింది.

"""/" / మొదట్లో ఆమె చెబితే ఎవరూ నమ్మకుండా ఆమె చెప్పిన విషయాన్ని తీసిపడేశారు.

కానీ ఆమె లైవ్ లో అలా చేసేసరికి అక్కడి వారు షాకయ్యారు.ఆమె స్పెషల్ ట్యాలెంట్ ను అభినందించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోకి నెటిజన్లు తమదైన శ్రేణిలో కామెంట్స్ పెడుతున్నారు.

నేడు బాబు .. రేపు జగన్ ! పేలుడు ఘటన బాధితులకు పరామర్శ