YS Sharmila : కాంగ్రెస్ను ఆశీర్వదిస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా..: షర్మిల
TeluguStop.com
ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీపై రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( PCC Chief YS Sharmila ) మరోసారి విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు,( Chandrababu ) జగన్ కు( Jagan ) రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని ధ్వజమెత్తారు.
బీజేపీ తొత్తు పార్టీలైన వైసీపీ, టీడీపీ మరియు జనసేనను ఇంటికి పంపాలని తెలిపారు.
"""/" /
ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఆశీర్వదిస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా( AP Special Status ) సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా తన భద్రతపై జగన్ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహారిస్తోందన్న వైఎస్ షర్మిల ఇది ఎక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.
షూటింగ్ అకాడమీలో తనకి తాను తుపాకీ తీసుకుని కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న బాలుడు