Phone Tapping Case : విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్ వేర్…ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు కీలక విషయాలు
TeluguStop.com
ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone Tapping Case )లో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు( SIB Former DSP Praneeth Rao ) కస్టడీలో సంచలన విషయాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది.
తనతో కలిసి పని చేసిన అధికారుల పేర్లను ప్రణీత్ రావు చెప్పారు.అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్ వేర్( Special Software ) ను తీసుకొచ్చి ఉపయోగించామని తెలిపారు.
దీని సాయంతో టెలిఫోన్ సర్వీసులకు ఎలాంటి సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశామని పేర్కొన్నారు.
పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే మరికొంత మందికి నోటీసులు ఇవ్వనున్న పోలీసులు వారిని విచారించనున్నారు.
ఇది విన్నారా? అడల్ట్స్ కోసం డైపర్స్.. ఒక్కొక్కటి రూ.6,000 అట.. ఉపయోగం ఏంటంటే!