స్కూళ్ల బస్సులపై ఆర్టీఏ అధికారుల స్పెషల్ ఫోకస్

స్కూళ్ల బస్సులపై ఆర్టీఏ అధికారుల స్పెషల్ ఫోకస్

తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్ల బస్సులపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.విద్యార్థులను తీసుకెళ్లే బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు.

స్కూళ్ల బస్సులపై ఆర్టీఏ అధికారుల స్పెషల్ ఫోకస్

ఈ క్రమంలో ఫిట్ నెస్ లేని బస్సులతో పాటు నిబంధనలను విరుద్ధంగా నడుస్తున్న బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేస్తున్నారు.

స్కూళ్ల బస్సులపై ఆర్టీఏ అధికారుల స్పెషల్ ఫోకస్

ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో మూడు స్కూళ్ల బస్సులను, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ లో నాలుగు బస్సులను అధికారులు సీజ్ చేశారు.

ఈ నేపథ్యంలో ఫిట్ నెస్ ఉన్న బస్సులను మాత్రమే నడపాలని అధికారులు సూచించారు.

వామ్మో, కోటి రూపాయల బైకా.. హార్లీ డేవిడ్‌సన్ కొత్త మోడల్ చూస్తే దిమ్మతిరుగుద్ది!

వామ్మో, కోటి రూపాయల బైకా.. హార్లీ డేవిడ్‌సన్ కొత్త మోడల్ చూస్తే దిమ్మతిరుగుద్ది!