బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక..

బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక.అసెంబ్లీలో మీసం తిప్పడంపై బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు.

వెకిలి చేష్టలతో శాసనసభ గౌరవ సంప్రదాయాలను ఆయన ఉల్లంఘించారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.

ఇది మొదటి తప్పిదంగా భావించి క్షమిస్తున్నట్లు వెల్లడించారు.కాగా అసెంబ్లీ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా బాబు అరెస్టు అంశం సభను కుదిపేస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి శాటిలైట్ కష్టాలు.. దేవర రైట్స్ ఇప్పటివరకు అమ్ముడవలేదా?