కళింగ ఆత్మీయవేదికకు హాజరైన స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ శీను

తమ్మినేని కామెంట్స్.కలింగ సామాజిక వర్గం వైఎస్సార్సీపీ వెంటే కళింగ సామాజిక వర్గానికి అత్యధిక గౌరవం ఇచ్చిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గౌరవం ఇచ్చిన పార్టీకి మద్దతుగా నిలవడం అవసరం తెలంగాణలో నివాసం ఉంటున్న ఉత్తరాంధ్ర కులాలను బీసీలుగా గుర్తించాలని కేసీఆర్ ను కోరుతా ఉత్తరాంధ్ర 36 కులాలు తెలంగాణలో కీలకంగా ఉన్నాయి.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కామెంట్స్.టెక్కలిలో ఎమ్మెల్యేగా గెలవడంతోనే కలింగులకు ప్రాధాన్యత కలింగు లకు వ్యతిరేకంగా పనిచేసే నాయకులు, పార్టీలను ఓడించాలి శ్రీకాకుళం జిల్లా నాయకత్వాన్ని కలింగులకు అప్పగించాలని సీఎం భావిస్తున్నారు.

‘టీచర్స్’ విస్కీ వెనుక ఇంత మ్యాటర్ ఉందని తెలుసా?