మరో 24 గంటల్లో కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు

భారత వాతావరణ విభాగం గుడ్ న్యూస్ చెప్పింది.తొలకరి పలకరింపు కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది.

మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ఐఎండీ ప్రకటించింది.

అయితే జూన్ 4వ తేదీకే రుతుపవనాలు వస్తాయని ఐఎండీ ప్రకటించినప్పటికీ ఆలస్యం అయిన సంగతి తెలిసిందే.

కేరళ తీరాన్నితాకిన తరువాత తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని పేర్కొంది.

వివాదాలతో స్థాయిని తగ్గించుకుంటున్న సౌత్ నటులు.. మరీ ఇలాంటి పరిస్థితా?