2021 కి సౌత్ లోనే అత్యధిక ఫాలోయర్స్ ఉన్న స్టార్ హీరోస్ వీరే

సినిమా ఇండస్ట్రీకి చెందిన ఏ న్యూస్ అయినా.జనాలకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది.

గతంలో సినిమా తారలకు సంబంధించిన వార్తలను తెలుసుకోవాలి అంటే మీడియా మీద ఆధార పడాల్సి ఉండేది.

కానీ ప్రస్తుతం సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యింది.సినీ తారాలకు సంబంధించిన ఏ విషయం అయినా.

క్షణాల్లో జనాలకు తెలిసిపోతుంది.సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్క క్లిక్ లో జనాలకు అన్ని విషయాలను చెప్పేస్తున్నారు సినీ తారలు.

ఆయా సినిమా తారలు సోషల్ మీడియాలో బాగా దూసుకుపోతున్నారు.ఇలా పోస్టు చేస్తే.

అలా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలువురు సినీ తారలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు.

ఇన్ స్ట్రాలో మరీ దూసుకెళ్తున్నారు.కోట్ల మంది ఫాలోవర్స్ తో రికార్డు కలిగిస్తున్నారు.

ఇంతకీ ఇన్ స్టాలో భారీగా ఫాలోవర్స్ ఉన్న టాప్ సెలబ్రిటీస్ ఎవరో తెలుసా? H3 Class=subheader-style*అల్లు అర్జున్/h3p స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాడు.13.

9 మిలియన్ ఫాలోవర్లతో నెంబర్ వన్ గా దూసుకెళ్తున్నాడు.h3 Class=subheader-style*విజయ్ దేవరకొండ/h3p """/" / తెలంగాణ నుంచి వచ్చి.

సినిమా పరిశ్రమలో అదరగొడుతున్న హీరో విజయ్ దేవరకొండ.ఇతడు ఇన్ స్టాలో 13.

8 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.h3 Class=subheader-style* దుల్కర్ సల్మాన్/h3p """/" / మలయాళీ సినీ స్టార్ దల్కర్ కూడా 9.

4 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.h3 Class=subheader-style* మహేష్ బాబు/h3p """/" / టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ బాబుకు ఇన్ స్టాలో 7.

5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.h3 Class=subheader-style*ప్రభాస్/h3p """/" / పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ 7.

4 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.h3 Class=subheader-style*టివినో థామస్/h3p """/" / తను కూడా 5.

9 మిలియన్ ఫాలోవర్లతో దూసుకెళ్తున్నారు.h3 Class=subheader-style*యశ్/h3p """/" / కేజీఎఫ్ తో క్రేజ్ తెచ్చుకున్న క్రేజీ స్టార్ యశ్ కు ఇన్ స్టాలో 5.

3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.h3 Class=subheader-style*రామ్ చరణ్/h3p """/" / మెగా తనయుడికి కూడా ఇన్ స్టాలో 4.

7 మిలియన్ ఫాలోవర్లతో దూసుకెళ్తున్నాడు.h3 Class=subheader-style*విజయ్ సేతుపతి/h3p """/" / హీరో కమ్  విలన్ విజయ్ 4.

5 మిలియన్ ఫాలోవర్లతో ఇన్ స్టాలో దుమ్మురేపుతున్నాడు.h3 Class=subheader-style*రానా దగ్గుబాటి/h3p """/" / రామా నాయుడు మనువడిగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన రానా.

ప్రస్తుతం ఇన్ స్టాలో 4.4 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.

Arvind Kejriwal : ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట