Nayanthara Pooja Hegde : బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ చేస్తూ సెటిలైపోతున్న ఐదుగురు సౌత్ ఇండియన్ హీరోయిన్స్ వీరే !
TeluguStop.com
చాలామంది టాలీవుడ్ హీరోలు లేదా సౌత్ ఇండియన్ హీరోలు ఫ్యాన్ ఇండియా వ్యాప్తంగా సినిమాలో తీస్తూ సక్సెస్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
అయితే ఇలా మన హీరోలు ఫ్యాన్ ఇండియా సినిమాలో తీయడం పక్కన పెడితే సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలికి సౌత్ చిత్రాల ద్వారా సినిమా ప్రపంచానికి పరిచయం చేయబడి ఆ తర్వాత బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ చేసే సక్సెస్ అయిన హీరోయిన్స్ కూడా ప్రస్తుతం మన ఇండస్ట్రీలో ఉన్నారు.
మరి అలా సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి బాలీవుడ్ హీరోయిన్స్ కి దీటుగా సక్సెస్ అందుకున్న ఆ సౌత్ ఇండియన్ హీరోయిన్స్ ఎవరు ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
H3 Class=subheader-styleనయనతార/h3p """/" /
బాలీవుడ్ లో షారుక్ ఇటీవల రిపీటెడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ సినిమాలు తీస్తూ వస్తున్నాడు.
ఇక రీసెంట్ గా వచ్చిన జవాన్ సినిమా కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంది.
ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార( Nayanthara ) హీరోయిన్ గా నటించింది.
వీరి కాంబినేషన్ సూపర్ హిట్ కాగా సౌత్ ఇండియా నుంచి 1000 కోట్ల కలెక్షన్స్ అందుకున్న జాబితాలో మొదటగా నయన్ పేరు చెప్పుకోవచ్చు.
ఈ సినిమాకు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు.h3 Class=subheader-styleసమంత/h3p
సమంత ( Samantha )తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ తర్వాత సౌత్ లో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది.
అక్కినేని నాగ చైతన్యతో వివాహం మరియు విడాకుల తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.
అక్కడ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించి సూపర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఇప్పుడు ఫ్యామిలీ మెంటు సిరీస్ లో కూడా నటిస్తుంది ఇక మొన్నటికి మొన్న ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ లో సమంత హీరోయిన్ గా నటించింది.
H3 Class=subheader-styleఅమల పాల్/h3p
సౌత్ ఇండియన్ బ్లాక్ బ్యూటీ అయిన అమలా పాల్ సైతం బాలీవుడ్ లో ఒక క్రేజీ ప్రాజెక్టులు నటించింది.
తమిళంలో సూపర్ హిట్ అయిన ఖైదీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశారు అనేక మార్పులకు లోనైనా ఈ సినిమా పేరు భోళా.
ఈ చిత్రం మంచి హిట్ సాధించడంతో అమలాపాల్ కి బాలీవుడ్ లో కెరియర్ పరంగా బాగా అడ్వాంటేజ్ అయింది.
H3 Class=subheader-styleపూజా హెగ్డే/h3p """/" /
మొదట బాలీవుడ్ సినిమాలతోనే పూజ తన కెరియర్ను మొదలుపెట్టినప్పటికీ ఆమెకు తెలుగు సినిమాల్లోనే మంచి పేరు లభించి స్టార్ హీరోయిన్గా తన దశతిరిగింది ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ బాట పట్టిన పూజకి కొన్ని బాలాజీ వాళ్ళు పలకరించిన సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన కిసి కా భాయ్ కిసి కా జాన్( Kisi Ka Bhai Kisi Ki Jaan ) చిత్రంలో నటించి భారీ ప్రాజెక్టు సాధించిన హీరోయిన్ గా పూజా( Pooja Hegde ) పేరు సంపాదించుకుంది.
H3 Class=subheader-styleరష్మిక మందన్నా/h3p """/" /
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన సినిమా అనిమల్( Animal ) ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించింది ఈ చిత్రం ద్వారా రణబీర్ తో పాటు సందీప్ కి అలాగే రష్మీక భారీ ప్రాజెక్టు లభించినట్టు అయింది.
ఈ సినిమా తర్వాత రష్మిక రేంజ్ కూడా మారిపోయింది.
దిష్టి మొత్తం పోయింది బాబాయ్.. అల్లు అర్జున్ అరెస్టుపై మనోజ్ కామెంట్స్!