ఓనం స్పెషల్ ఫోటోలతో హీరోయిన్స్ అంతా కేరళ కుట్టీలు అయ్యారు?
TeluguStop.com
ఈ మధ్య కాలంలో ఫేడ్ ఔట్ మరియు ప్రస్తుత హీరోయిన్ లు సోషల్ మీడియా లో తమ ఫోటోలను షేర్ చేస్తూ ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు.
సినిమాల్లో నటించినా రాని ఫాలోయింగ్ ని ఫోటోలను షేర్ చేస్తూ హీరోయిన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.
పెద్ద ఎత్తున హాట్ ఫోటో షూట్స్ ని షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందిని రీచ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో హీరోయిన్స్ స్కిన్ షో ఫోటోలతో రెచ్చి పోతూ ఉంటారు.
రెగ్యులర్ గా హాట్ స్కిన్ షో ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచే హీరోయిన్స్ ఒక్క సారిగా చీర కట్టులో కనిపించారు.
దాదాపు అందరూ హీరోయిన్స్ కూడా చీర కట్టులో కనిపించి ప్రేక్షకులకు ఇలా కూడా బాగున్నారే అనిపించేలా కన్నుల విందు చేశారు.
సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా ఫోటోలను షేర్ చేసే ముద్దుగుమ్మలు భావన అనుపమ పరమేశ్వరన్ కీర్తి సురేష్ అమలాపాల్ ఇంకా మరి కొందరు ఓనం స్పెషల్ అంటూ మలయాళ ముద్దుగుమ్మల మాదిరిగా తయారయ్యారు.
మలయాళ ట్రెడిషన్ తెల్ల చీర కట్టులో కనిపించి వావ్ అనిపించారు.అనుపమ పరమేశ్వరన్ ఏకంగా మల్లెపూలు కూడా పెట్టుకుని చూపరులను కట్టిపడేస్తుంది.
"""/"/
ఇక కీర్తి సురేష్ తనదైన శైలిలో వీపు అందాలను చీర కట్టులో చూపించడం ద్వారా కుర్రకారు మతులు పోగొడుతుంది.
ఇక మెగా ముద్దుగుమ్మ అమలాపాల్ ఏకంగా తన కొంటె చూపుతో మతులను చెడగొడుతుంది.
ఇలా ప్రతి ఒక్కరు కూడా ఓనం స్పెషల్ చీరకట్టులో కనిపించి అందాల విందు చేస్తున్నారు.
పండగ పూట కూడా వారు ఇలా హోయలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో కొందరు విమర్శిస్తుంటే.
మరి కొందరు మాత్రం కన్నుల విందుగా ఉందంటూ వారందరికీ థాంక్స్ చెబుతున్నారు.చూసుకున్న వాళ్లకు చూసుకున్నంత మీరు ఒక లుక్కేయండి.
వివాదంలో చిక్కుకున్న సింగర్ మధుప్రియ…. అరెస్టు చేయాలి అంటూ డిమాండ్?