వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్ పై సౌత్ ఆఫ్రికా ఘన విజయం..!!

వరల్డ్ కప్ టోర్నీలో నేడు న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా జట్లు మధ్య జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా( South Africa ) ఘన విజయం సాధించింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగిన సౌతాఫ్రికాకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.

కెప్టెన్ టెంబా(24)( Temba Bavuma ) పరుగులకే నిష్క్రమించాడు.బౌల్ట్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు.

దీంతో మొదటి పవర్ ప్లే లో సౌతాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 43 పరుగులే చేసింది.

ఇలాంటి పరిస్టితిలో క్రీజులో వచ్చిన రాసి వాన్ డెర్.క్వింటన్ డికాక్ తో( Quinton DeCock ) కలసి భారీ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఇద్దరూ సెంచరీలు చేశారు.క్వింటన్ డికాక్(114), రాసి వాన్ డెర్(133) పరుగులు చేయడం జరిగింది.

"""/" / డేవిడ్ మిల్లర్( David Miller ) 30 బంతుల్లో రెండు ఫోర్లు నాలుగు సిక్సర్ లతో 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించడం జరిగింది.

దీంతో సౌతాఫ్రికా 50 ఓవర్లకి నాలుగు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేయడం జరిగింది.

అనంతరం 358 పరుగుల లక్ష్యంతో రెండో బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్( New Zealand ) 167 పరుగులకు ఆల్ అవుట్ కావడం జరిగింది.

సౌతాఫ్రికా బౌలర్లకు కివిస్ బ్యాట్స్ మ్యాన్ లు క్రీజ్ లో నిలదొక్కుకోలేకపోయారు.కివీస్ జట్టులో ఫిలిప్స్ (60), యంగ్(33) మాత్రమే అత్యధిక స్కోర్స్ చేయటం జరిగింది.

సౌతాఫ్రికా బౌల్లెర్స్ లో మహారాజ్ 4, జాన్సెన్ 3, కోయోట్జీ 2, రబాడా ఒక వికెట్.

తీయడం జరిగింది.

పెంపుడు పులితో వాకింగ్.. దుబాయ్ ముద్దుగుమ్మ వీడియో చూస్తే ఫిదా..??