టీవీ రేటింగ్స్ మరింత పెరుగుతాయి అంటున్న గంగూలీ!

టీవీ రేటింగ్స్ మరింత పెరుగుతాయి అంటున్న గంగూలీ!

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రతియేడాది నిర్వహించే ఐపీఎల్ ఈసారి యూఏఈ వేదికగా జరగనున్నది.ఇప్పటికే సపోర్టింగ్ స్టాఫ్ మరియు ప్లేయర్స్ లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది కానీ ఆ ప్లేయర్స్ ఎవరు ఆ టీం సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్స్ పేర్లు బయటకు చెప్పకుండా జాగ్రత్త పడింది.

టీవీ రేటింగ్స్ మరింత పెరుగుతాయి అంటున్న గంగూలీ!

ఇక త్వరలోనే మొదలుకానున్న ఐపీఎల్ పై మాట్లాడుతూ సౌరవ్ గంగూలీ.యూఏఈ వేదికగా ఈసారి ఐపీఎల్ ఖాళీ స్టేడియంలో జరగనున్నది.

టీవీ రేటింగ్స్ మరింత పెరుగుతాయి అంటున్న గంగూలీ!

క్రికెట్ ఫ్యాన్స్ కోవిడ్ దృష్ట్యా స్టేడియంకి రాకపోయినా టీవీ ఛానెల్స్ కు అతుక్కుపోయే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఈ టోర్నీ సానుకూల దృక్పథాన్ని తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండడంతో ఇంతకు మునుపెన్నడూ లేనంత రికార్డు స్థాయి రేటింగ్స్ ఐపీఎల్ కు వస్తుందని అందరూ భావిస్తున్నారు అందుకే చాలామంది బ్రాడ్‌కాస్టర్లు ఈసారి డీల్స్ ను ఫైనల్ చేసుకోవడం కోసం ఎక్కువగా వస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీలో పదో తరగతి టాపర్ కు ఎకరం పొలం.. కలెక్టర్ చేసిన సాయానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ఏపీలో పదో తరగతి టాపర్ కు ఎకరం పొలం.. కలెక్టర్ చేసిన సాయానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!