ఎక్స్ పోజింగ్ విషయంలో సౌందర్య అలా అన్నారా.. షాకింగ్ విషయాలు రివీల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సౌందర్య తన సినీ కెరీర్ లో గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

ఇండస్ట్రీలోని చాలామంది హీరోయిన్లతో సౌందర్య సన్నిహితంగా మెలిగారు.2004 సంవత్సరంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మృతి చెందారనే సంగతి తెలిసిందే.

ఆమె జాతకంలో కూడా చిన్న వయస్సులోని ఆమె మరణిస్తారని ఉందని గతంలో పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్స్ పోజింగ్ చేస్తున్న హీరోయిన్లు మాత్రమే సక్సెస్ ఫుల్ హీరోయిన్లు అనిపించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి.

సౌందర్య చనిపోయే వరకు స్టార్ హీరోయిన్ గానే కెరీర్ ను కొనసాగించారు.ఎక్స్ పోజింగ్ చేస్తే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామనే ఆఫర్లు వచ్చినా సౌందర్య మాత్రం ఆ ఆఫర్లకు దూరంగా ఉన్నారు.

సౌందర్య బెస్ట్ ఫ్రెండ్ ఆమని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నాకు సౌందర్యకు కన్నడ పాటలు అంటే ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు. """/"/ చిన్ననాటి విషయాల గురించి భవిష్యత్తు గురించి నేను సౌందర్య ఎక్కువగా మాట్లాడుకునే వాళ్లమని ఆమె తెలిపారు.

ఎందుకు ఎక్స్ పోజింగ్ చేయవని సౌందర్యను నేను అడిగానని ఆ ప్రశ్నకు సౌందర్య నేను ఎక్స్ పోజింగ్ చేస్తే రేప్పొద్దున నా భర్త నన్ను ప్రశ్నించడా అని సమాధానం ఇచ్చిందని ఆమని వెల్లడించారు.

"""/"/ రేపు నాకంటూ ఒక కుటుంబం ఉంటుందని డబ్బుల కోసం ఎక్స్ పోజింగ్ చేస్తే రేపటి పరిస్థితి ఏంటని సౌందర్య ప్రశ్నించారని ఆమని తెలిపారు.

ఎక్స్ పోజింగ్ చేయకూడదనే ఆలోచనతోనే సౌందర్య సినిమాల్లోకి వచ్చిందని ఆమని చెప్పుకొచ్చారు.సౌందర్య అప్పట్లో చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సౌందర్య తన సినీ కెరీర్ లో 100కు పైగా సినిమాలలో నటించారనే సంగతి తెలిసిందే.

వైరల్ వీడియో: పోలీసు స్టేషన్‌లోనే మహిళతో రాసలీలలు చేసిన పోలీస్ అధికారి