భువనగిరి జిల్లాలో పాల కేంద్రాలపై ఎస్ఓటీ అధికారుల దాడులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో పాల కేంద్రాలపై ఎస్ఓటీ అధికారులు దాడులు నిర్వహించారు.ఎల్లంబావిలో ఉన్న ఓ పాల కేంద్రంలో సోదాలు జరిపారు.

ఈ నేపథ్యంలో భారీగా కల్తీ పాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్‎తో పాటు 14 కిలోల స్కిమ్‎డ్ మిల్క్ పౌడర్ ను సీజ్ చేశారు.

పాన్ ఇండియా సినిమాలు చేయడం అందరి హీరోల వల్ల అవ్వదా..?