చీరలో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతున్న సోఫీ చౌదరి

సోఫీ చౌదరి( Sophie Choudary ) తెలుగు మహేష్ బాబు సినిమాతో ప్రేక్షకులకు బాగానే పరిచయం ఏర్పరచుకుంది.

సోఫియా చౌదరి VJ గా కొంతకాలం పనిచేసిన , 37 ఏళ్ల బాంబ్‌షెల్ 15 సినిమాలో నటించారు, ఇందులో మహేష్ బాబు '1: నేనొక్కడినే'లో( 1: Nenokkadine Movie ) సినిమాలో "లండన్ బాబు" పాటలో ప్రత్యేక ప్రదర్శన చేసి సోఫియా అభిమానులనే కాకుందా మహేష్ బాబు( Mahesh Babu ) అభిమానులను కూడా కేరింతకు కోటిచుండి.

"""/" / ఆ తరువాత అంతగా సినిమా ఆఫర్స్ లేకున్నా వెనుకంజ వేయకుండా సరికొత్త ఫోజులతో ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

తాజాగా లేటెస్ట్ ఫొటోలతో ఆదిమానులకు షాకిచ్చింది.చీర చాటు అందాలను( Saree Beauty ) ఆరబోస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.

తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తుంది.

"""/" / మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ సోఫీ చౌదరి, గ్లామర్ డోస్ రెట్టింపు చేసి కురాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తుంది.

ఈ స్పైసి బ్యూటీ బీచ్ ఔదున బ్లూ అండ్ ఆరెంజ్ స్వేమింగ్ వేర్ లో మరియు గ్రీన్ సారీ లో నడుము, ఎద అందాలతో వయసు పెరిగే కొద్ది ఈ భామ అందాలు రెట్టింపు అవుతున్నాయా అన్నేవిధంగా ఫోటోషూట్( Photoshoot ) చేస్తూ నెట్ వరల్డ్ లో చెక్కర్లు కొడుతూ అభిమానుల హుర్దయాలను ఆకట్టుకుంటుంది .

జాతీయ రాజకీయాలపై చంద్రబాబు ఆసక్తి .. అందుకే ఆ రాష్ట్రంపై ఫోకస్ ?