ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..?

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది.ఈ మేరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ( DSC Notification )కి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

"""/" / టీచర్ల నియామకాలపై దృష్టి సారించిన ప్రభుత్వం వారం రోజుల్లో ఆరు వేల నుంచి పది వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్( DSC Notification విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

దీనిపై ఇప్పటికి మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) విద్యాశాఖ ఉన్నతాధికారులతో డీఎస్పీపై కీలక సమావేశం నిర్వహించారు.

ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను తెలుసుకున్నారు.విద్యాశాఖలో 18,500 పోస్టులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారని తెలుస్తోంది.

ఇదేం ఆనందాంరా బాబు.. విడాకులు వచ్చాయని ఏకంగా?