సోనూసూద్ ను ఐఫోన్ అడిగిన నెటిజన్.. ఆయన ఏమన్నారంటే..?

సోనూసూద్ ను ఐఫోన్ అడిగిన నెటిజన్ ఆయన ఏమన్నారంటే?

రియల్ హీరో సోనూసూద్ కష్టాల్లో ఉన్న పేదలకు సహాయం చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

సోనూసూద్ ను ఐఫోన్ అడిగిన నెటిజన్ ఆయన ఏమన్నారంటే?

ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడాల్లేకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు సోనూసూద్ సహాయం చేస్తున్నారు.

సోనూసూద్ ను ఐఫోన్ అడిగిన నెటిజన్ ఆయన ఏమన్నారంటే?

కష్టాల్లో ఉన్నవారికి వేగంగా సహాయం అందేలా సోనూసూద్ చర్యలు చేపడుతున్నారు.తాజాగా సోనూసూద్ నెటిజన్లతో ముచ్చటించడంతో పాటు నెటిజన్లు చేసిన ట్వీట్లకు తనదైన శైలిలో బదులిచ్చారు.

కరోనా ఫస్ట్ వేవ్ నుంచి సోనూసూద్ కష్టాలు పడుతున్న ఎంతోమందికి తన వంతు సహాయం చేసి వార్తల్లో నిలిచారు.

ప్రతిరోజూ సోనూసూద్ కు ట్విట్టర్ లో దేశం నలుమూలల నుంచి మెసేజ్ లు వస్తున్నాయి.

సోనూసూద్ కు మెసేజ్ చేయడానికే కొంతమంది ట్విట్టర్ ఖాతాలను ఓపెన్ చేస్తుండటం గమనార్హం.

అయితే కొంతమంది మాత్రం సోనూసూద్ లక్షల మందికి సహాయం చేస్తున్న నేపథ్యంలో కొన్ని ఫన్నీ మెసేజ్ లు కూడా వస్తున్నాయి.

"""/"/ తాజాగా నెటిజన్ సోషల్ మీడియాలో ఏదైనా సహాయం కావాలంటే అడగాలని కోరారు.

ఒక నెటిజన్ తన గర్ల్ ఫ్రెండ్ ఐ ఫోన్ అడుగుతుందని తనకు ఐ ఫోన్ కావాలని ట్వీట్ చేయగా సోనూసూద్ ఆ మెసేజ్ కు ఫన్నీగా బదులిచ్చారు.

అతనికి అర్థం కావడం లేదని ఒక ఐ ఫోన్ ఇస్తే మీ నుండి ఏమీ మిగలదని సోనూసూద్ పేర్కొన్నారు.

మరోవైపు సోనూసూద్ పేద విద్యార్థులకు సహాయం చేసేందుకు తన వంతు కృష్తి చేస్తున్నారు.

"""/"/ ఐఏఎస్ చదవాలని భావించే వాళ్ల కొరకు సోనూసూద్ తన వంతు సహకారం అందిస్తున్నారు.

తన సొంత ఆదాయాన్ని సేవా కార్యక్రమాల కొరకు సోనూసూద్ ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుండటం గమనార్హం.

సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.సోనూసూద్ భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగించనున్నారు.

వామ్మో, రోబోటా మజాకా.. కుంగ్‌ఫూలో అదరగొట్టింది.. అంతా చైనా మహిమ..?