మా వృద్ధాశ్రమం లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు…

రాజన్న సిరిసిల్ల జిల్లా :కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం( Sonia Gandhi Birth Day ) సందర్భంగా గంభీరావుపేట లోని మా వృద్ధాశ్రమం లో ఎల్లారెడ్డి పేట కు చెందిన పెద్దమ్మల నర్సింలు, మల్లేష్ లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సోనియా గాంధీ మీద ఉన్న అభిమానంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందనీ వారు అన్నారు.

సోనియా గాంధీ కి తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి,జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాహిబ్, ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balaraju Yadav ) , యూత్ కాంగ్రెస్ మాజీ మండల అద్యక్షులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంట బుచ్చయ్య,పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లయ్య గారి తిరుపతి గౌడ్,మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్,పెద్దమ్మల నర్సింహులు, మల్లేష్ విక్రమ్, మా వృద్ధాశ్రమం నిర్వాహకులు మల్లుగారి నర్సా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పెళ్లయిన 3 నిమిషాలకే డివోర్స్ తీసుకున్న కువైట్ కపుల్.. ఎందుకో తెలిస్తే..?