బికినీ వేసుకోవాలంటే అక్కడికి వెళ్తాను.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ను( Sonakshi Sinha, Zaheer Iqbal ) పెళ్లి చేసుకున్నప్పటి నుంచి బాగా వార్తల్లో ఉన్న విషయం తెలిసిందే.
తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.హిందూ ముస్లింల పెళ్లి కావడం దానికి తోడు తన తండ్రిగా కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోకపోవడంతో ఈమె గురించి ఇప్పటికీ ఈ అభిమానులు సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్న విషయం తెలిసిందే.
ఆరేడు సంవత్సరాలు కలిసి ఉండి, డేటింగ్ చేశాక పెళ్లి చేసుకున్నారు.వీళ్ళు డేటింగ్ చేస్తున్న విషయం బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు.
పెళ్లి అయ్యాక సడన్‌గా చాలా చర్చలకు దారితీసింది.ఈ పెళ్లి లవ్ జిహాద్ అనే స్థాయికి కూడా వెళ్ళింది.
"""/" /
దీనికి తోడు సోనాక్షి తన తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం మరింత వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వార్తల్లో కూడా నిలుస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి.
ఇండియాలో నేను బికినీ అంటే స్విమ్ సూట్( Swim Suit )వేసుకోను అని, హౌటర్‌ఫ్లైతో జరిగిన ఇంటర్వ్యూలో నటి స్విమ్ సూట్ వేసుకోవడం గురించి మాట్లాడింది.
నేను ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాను.దేశం బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే బికినీ వేసుకుంటాను.
ఇండియాలో అలా చేయను.ఎందుకంటే ఇండియాలో ఎవరు ఎక్కడ నుంచి ఫోటో తీస్తారో చెప్పలేం అని చెప్పింది.
ఇండియా వదిలి వేరే దేశాల్లో బికినీ వేసుకుంటాను, స్విమ్మింగ్ చేస్తాను.కానీ ఇండియాలో మాత్రం అలా చేయడానికి అవ్వదు అని చెప్పింది.
"""/" /
ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెపై మండిపడుతున్నారు నెటిజన్స్.
ఇండియాలో బికినీ వేసుకోకపోతే, బికినీ వేసుకున్న ఫోటోలు ఎందుకు షేర్ చేసుకుంటావ్ అని ప్రశ్నిస్తున్నారు.
భారతీయులు కాకుండా వేరే దేశాల వాళ్ళ మైండ్‌సెట్ బాగుంటే బికినీ వదిలి బుర్ఖా వేసుకో, ఎవరూ ఫోటోలు తీయరు అని కొందరు కోపంగా కామెంట్ చేస్తే, మరికొందరు ఇంకాస్త ముందుకెళ్లి, బుర్ఖా వేసుకొని పాకిస్తాన్ లో సేఫ్‌గా ఉండు, నిన్ను ఎవరూ ఏమీ అనరు అని తిడుతున్నారు అంటూ ఆమెపై మండిపడుతున్నారు.