ముప్పాళ్ళ సచివాలయంలో వైసిపి వార్డు మెంబర్ కొడుకు వీరంగం..
TeluguStop.com
పల్నాడు జిల్లా: ముప్పాళ్ళ సచివాలయంలో వైసిపి వార్డు మెంబర్ కొడుకు వీరంగం.సచివాలయంలో రెండు కంప్యూటర్లు, ప్రింటర్ ద్వంసం.
సిబ్బందిపై దౌర్జన్యం చేసి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన యువకుడు కోటిరెడ్డి.
స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ పై దురుసు ప్రవర్తన.రూల్స్ తెలుసా, మీడియాను పిలుస్తానంటూ మహిళ కానిస్టేబుల్ పై దౌర్జన్యం.
ప్రతిఘటించిన మహిళా కానిస్టేబుల్.సచివాలయ సిబ్బంది ఫిర్యాదుతో యువకుడు కోటిరెడ్డిపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు.