కన్నతల్లి పై కొడుకు అమానుషంగా దాడి

కన్నతల్లి పై కొడుకు రాక్షసత్వం కన్నతల్లి పై కొడుకు అమానుషంగా దాడి తాడేపల్లి లోని బ్రాహ్మనందపురంలో వృద్ధురాలైన తల్లిని గెంటివేసి విచక్షణా రహితంగా కొట్టిన కొడుకు వృద్యాపంలో తోడుగా దగ్గర ఉండి చూసుకోవాల్సిన కన్న కొడుకు తల్లిని చితకబాది కర్కశంగా వ్యవహరించిన కొడుకు కనీసం పైకి లేచే ఓపిక లేక పోవడంతో కన్నీరు మున్నిరయిన తల్లి నీసం అడ్డుకున్నవారు లేక పోవడంతో ఆమె వేదన అరణ్య రోదనగా మారింది స్థానికులు రహస్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వటంతో కొడుకు శేషును అదుపులోకి తీసుకున్నా తాడేపల్లి పోలీసులు.

పాము ఫొటోతో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాడు. ఎవరిని రిసీవ్ చేసుకోవడానికో తెలిస్తే షాక్!