అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంది..సోము వీర్రాజు

అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందిసోము వీర్రాజు

అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంది పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తున్నా పార్టీ చెప్పిన విధంగా పని‌ చేయడానికి సిద్ధం గా ఉన్నారాజకీయాల్లో ఫిర్యాదు లు కొత్తేమీ కాదు ఇటువంటి ఫిర్యాదు లకు నా శరీరం అలవాటు పడింది నా మీద ఫిర్యాదు ఎవరు చేశారో, నా వ్యతిరేకులు ఎవరో నాకు తెలియదు చాలా మంది పం( BJP )చాయతి లో కూడా గెలవలేనని నన్ను విమర్శిస్తారు అలా గెలవాలనుకుంటే వేరే పార్టీ లో ఉండే వాడిని 1978 నుంచి బిజెపి లో ఉన్నాను.

అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందిసోము వీర్రాజు

నా పార్టీ బిజెపి బిజెపి బలోపేతం కోసం నా శయ శక్తులా పని చేశాను.

అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందిసోము వీర్రాజు

మా అధిష్టానం నిర్ణయం వల్ల నాకు బాధ లేదు, ఇబ్బంది లేదు బూత్ స్థాయిలో కమిటీ లు వేసి పార్టీ కోసం పని చేశాను నా సారధ్యంలో జరిగిన మూడు ఉప ఎన్నికలలో బిజెపి కి ఓటింగ్ శాతం పెరిగింది నా సేవలను ఏ విదంగా ఉపయోగిస్తారనేది అధిష్టానం ఇష్టం సామాన్య కార్యకర్తగా పని‌ చేయడానికి సిద్ధం ఎవరి సారధ్యంలో కమిటీలు వచ్చినా.

పార్టీ కోసం అందరూ పని చేస్తారు.

అందుకే పవన్ కళ్యాణ్ కు నేను ఓటు వేయలేదు… కోర్టు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అందుకే పవన్ కళ్యాణ్ కు నేను ఓటు వేయలేదు… కోర్టు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!