సీఎం జగన్ తో సోమేశ్ కుమార్ భేటీ

సీఎం జగన్ తో సోమేశ్ కుమార్ భేటీ ఒకే కారులో క్యాంపు కార్యానికి వచ్చిన సిఎస్ జవహర్ రెడ్డి, సోమేష్ కుమార్ సిఎస్ ను కలిసిన తర్వాత సీఎం క్యాంప్ కార్యానికి వచ్చిన సోమేశ్ కుమార్ కేంద్రం ఆదేశాలతో ఏపీలో రిపోర్ట్ చేయనున్న సోమేష్ కుమార్.

అమెరికాలో ఘోర ప్రమాదం : పల్టీలు కొడుతూ, చెట్టుపై ఇరుక్కుపోయిన కారు .. ముగ్గురు భారతీయుల దుర్మరణం