ఇండియన్ ఆర్మీ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇవే!

ఈరోజు మనం మనశాంతిగా హాయిగా జీవితాన్ని గడుపుతున్నాం అంటే దీనికి ఇండియన్ ఆర్మీకారణం అనే చెప్పాలి.

దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, కుటుంబాన్ని వదిలేసి, గడ్డకట్టే చలిని తట్టుకొని నిరంతరం మన దేశాన్ని కాపాడే వీరుల గురించి ఎంత చెప్పినా తక్కువే.

దేశ రక్షణ కోసం ధైర్యంగా నిలబడి సాహసాలు చెయ్యడమే కాదు వ్యక్తిగతంగా కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు.

వ్యక్తిగతంగా ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మన భారతీయ సాయుధ దళాలు.దేశాన్ని రక్షించే వారు పాటించే నియమాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

మన జవాన్లు ఎప్పుడూ కూడా స్నేహపూర్వకంగా కలిసి ఉంటారు.అంతేకాదు ఆర్మీ వారు ఎప్పుడు కూడా ఎంతో చురుకుగా ఉంటారు.

Ul Liఆర్మీ వాళ్ళు సాక్స్ లు, బూట్స్ లేకుండా అసలు బయటకు రారు./li Liవారు డ్రెస్ విషయంలో చాలా పరిశుభ్రంగా హుందాగా ఉంటారు.

/li Liఆర్మీ వారు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.ఏది పడితే అది తినడానికి వారు ఇష్టపడరు.

/li Liహెయిర్ స్టైల్ విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు.సమయం అసలు ఏమాత్రం వృధా చేయరు.

/li Liఆర్మీ వారు లోపల బయట దేనికి భయపడకుండా ఏ చాలెంజ్ అయినా సరే స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు.

/li Liడబ్బులు వృధాగా ఖర్చు పెట్టరు.పొదుపుగా జాగ్రత్తగా ఉంచి కుటుంబసభ్యుల కోసమే దాస్తారు.

/li Liజవాన్ల మైండ్ ఎప్పుడూ కూడా ఎంతో 'యాక్టివ్'గా ఉంటుంది.ఎలాంటి సమయంలో అయిన ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే శక్తి సామర్థ్యం వారికి ఉంటుంది.

/li Liవారు ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు.తప్పా ఖాళీగా కూర్చొని సమయం వృధా చేయరు.

/li Liఅందుకే ఆర్మీ వారిని సామాన్యులకు చూపించి రోల్ మోడల్స్ గా చెప్తుంటారు.నిజంగానే అన్ని నియమాలు పాటించడం సాధారణమైన విషయం కాదు కదా!/li /ul .

వికలాంగుల కోటాలో జాబ్.. డ్యాన్సుల్లో మాత్రం అదరగొడుతోంది.. సెన్సేషనల్ వీడియో లీక్డ్‌!