ఆశిష్ విద్యార్థి సెకండ్ వైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..?
TeluguStop.com
ప్రతీ ఒక్కరి జీవితం లో కూడా పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైనది.ప్రతీ ఒక్కరూ కూడా వారిని అర్ధం చేసుకునే వాళ్ళు రావాలని అనుకుంటారు.
మంచి జీవిత భాగస్వామి తో కలిసి కలకాలం జీవించాలని అనుకుంటారు.కానీ ఈరోజుల్లో భార్య భర్తలు ఎక్కువగా విడిపోవడం జరుగుతోంది.
ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు.ఇది ఇలా ఉంటే 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు ఆశిష్ విద్యార్థి.
ప్రముఖ విలన్ ఆశిష్ విద్యార్థి( Ashish Vidyarthi ) అనేక సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించాడు.
ఈ మధ్య చాలా మంది పెళ్ళికి వయసుతో సంబంధం లేదని భావించి వయసు ఎక్కువైనా సరే పెళ్లి చేసుకుంటున్నారు.
"""/" /
ఎక్కువగా సెలబ్రిటీలు( Celebrities ) ఇలా చేస్తున్నారు.వయసుతో పని లేదని చిన్న వయసు వాళ్లని పెళ్లి చేసుకుంటున్నారు ఈ విషయంలో షాక్ అవ్వక్కర్లేదు ఎందుకంటే ఈ మధ్యనే మనం చాలా చూస్తున్నాం.
అయితే ఆశిష్ విద్యార్థి ఏకంగా 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం అందరినీ షాక్ కి గురిచేస్తోంది ఆయన పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి.
కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు ఈ జంట, ఆయన పెళ్లి చేసుకున్న ఆమె పేరు రూపాలి బరువా( Rupali Barua ).
ఇక ఆమెకి సంబంధించిన వివరాలను చూద్దాం… గతంలో ఆయన నటి శకుంతల బరువా కూతురు రాజుషీ బరువని పెళ్లి చేసుకున్నారు.
వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. """/" /
అతని పేరు విద్యార్థి విభేదాలు రావడంతో ఆశిశ రాజేష్ విడిపోయారు రూపాలి బరువా గౌహతికి చెందిన ఆమె ఆర్త్ విద్యార్థి.
కలకత్తా( Kalakatta ) లోని ఒక ఫ్యాషన్ స్టోర్ ఉంది.గత కొంతకాలం నుండి ప్రేమలో ఉన్నారు.
తాజాగా వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.వీళ్ళిద్దరిని చూసి నెటిజెన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అశిష్ విద్యార్ధి గురించి మనకి తెలుసు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు.తెలుగు తో పాటుగా తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో విలన్ గా నటించి పాపులర్ అయిపోయాడు.
అయితే ఈ వయస్సులో రూపాలి ని పెళ్లి చేసుకోవడంతో రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి.
న్యాచురల్ స్టార్ నాని డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారా.. ఆ రికార్డ్ ను అందుకుంటారా?